సెల్వ రాఘవన్
Born on 05 Mar 1977 (Age 46)
సెల్వ రాఘవన్ బయోగ్రఫీ
సెల్వరాఘవన్ తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు 1977 మార్చి 5 న చెన్నైలో జన్మించాడు. తన తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా తుళ్ళువదో ఇల్లమై కోసం స్క్రిప్ట్ మీద పని చేసిన రాఘవ తరువాత వరుసగా 7G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి ప్రేమ చిత్రాలు తీశాడు.