X
శ్రీచరణ్ పాకాల
Music Director/Lyricst/Singer

శ్రీచరణ్ పాకాల బయోగ్రఫీ

శ్రీచరణ్ పాకాల భారతీయ సంగీత దర్శకుడు. శ్రీచరణ్ సంగీతంమీద ఉన్న ఆసక్తితో గిటారు వాయించడం నేర్చుకున్నాడు. మొడటి సినిమా 'కిస్'తో మొదలు పెట్టాడు. తరువాత క్షణం, రంగుల రాట్నం, గుంటూరు టాకీస్, గూఢచారి ,గూఢచారి 2 వంటి చిత్రాలకి సంగీతమందించారు. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టరుగా కొనసాగుతున్నాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+