Celebs » Sukumar » Biography
బయోగ్రఫీ
సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించింది.. తన దర్శకత్వం అందరిని ఆకర్శించింది. రెండవ చిత్రం జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 అందరి అంచనాలకు బిన్నంగా తీసారు..మంచి విజయం సాదించింది నాల్గవ ఛిత్రం 100% లవ్ సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొంది..తదుపరి చిత్రం నేనొక్కడినే ప్రేక్షకులకు ఊహాకందని విదంగా వుంది.. ఇప్పుడు జునియర్ యన్ టి ఆర్ హీరోగా "నాన్నకు ప్రేమతో" అనే సినిమా రూపొందించి మరోక్క విజయాని సొంతం చేసుకున్నారు.
స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు