X
సుమంత్ అశ్విన్
Actor/Producer

సుమంత్ అశ్విన్ బయోగ్రఫీ

సుమంత్ అశ్విన్ ఒక తెలుగు చలన చిత్ర నటుడు మరియు చిత్ర దర్శకుడు,నిర్మాత అయిన ఎం. ఎస్. రాజు కొడుకు. అతను తన తండ్రి దర్శకత్వంలో 2012లో విడుదలైన తూనీగ తూనీగ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత అతను కేరింత, కొలంబస్ వంటి విజవంతమైన చిత్రాలలో నటించాడు. సుమంత్ అశ్విన్ 2012లో తన తండ్రి దర్శకత్వం వహించిన తూనీగా తూనీగా చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన అతని రెండొ చిత్రం అంతకు ముందు... ఆ తరువాత... మంచి విజయం సాదించింది. కేరింత కూడా  విజయం సాదించింది. నీహారిక కొణిదెలతో కలసి హ్యపి వెడ్డింగ్ సినిమాలొ నటించాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+