X
హోమ్ » సెలెబ్స్ » సుమంత్ అశ్విన్
సుమంత్ అశ్విన్

సుమంత్ అశ్విన్

Actor/Producer
బయోగ్రఫీ:  సుమంత్ అశ్విన్ ఒక తెలుగు చలన చిత్ర నటుడు మరియు చిత్ర దర్శకుడు,నిర్మాత అయిన ఎం. ఎస్. రాజు కొడుకు. అతను తన తండ్రి దర్శకత్వంలో 2012లో విడుదలైన తూనీగ తూనీగ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత అతను కేరింత, కొలంబస్ వంటి విజవంతమైన చిత్రాలలో నటించాడు. సుమంత్ అశ్విన్ 2012లో తన తండ్రి దర్శకత్వం వహించిన తూనీగా తూనీగా చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన అతని రెండొ చిత్రం అంతకు ముందు... ఆ తరువాత... మంచి విజయం సాదించింది. కేరింత కూడా  విజయం సాదించింది. నీహారిక కొణిదెలతో కలసి హ్యపి వెడ్డింగ్ సినిమాలొ నటించాడు.
మరింత చదవండి

సుమంత్ అశ్విన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
ఎమ్ ఎస్ రాజు 24 Jun 2022
గురు పవన్ 02 Oct 2021
హరిక్రిష్ణ 06 Apr 2019

సుమంత్ అశ్విన్:

సుమంత్ అశ్విన్

పేరు సుమంత్ అశ్విన్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సుమంత్ అశ్విన్ ఆస్తి

ఆస్తి

సుమంత్ అశ్విన్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+