twitter
    CelebsbredcrumbSunilbredcrumbBiography

    సునీల్ బయోగ్రఫీ

    సునీల్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఇతడు భీమవరంలో జన్మించాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకునిగా, మరియు మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు.
    సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో ఆర్తీ అగర్వాల్ కథానాయిక.లోని అన్నిపాటలు ప్రజాదరణ పొందినవి. ఈ చిత్రం విజయవంతంగా నడచి సునీల్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా కూడా ప్రజాదరణ పొందింది. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X