X
హోమ్ » సెలెబ్స్ » సునీల్
సునీల్

సునీల్

Actor/Singer
బయోగ్రఫీ:  సునీల్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఇతడు భీమవరంలో జన్మించాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకునిగా, మరియు మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో ఆర్తీ అగర్వాల్ కథానాయిక.లోని అన్నిపాటలు ప్రజాదరణ పొందినవి. ఈ చిత్రం విజయవంతంగా నడచి సునీల్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా కూడా ప్రజాదరణ పొందింది. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.
మరింత చదవండి

సునీల్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
సంతోష్ కంభంపాటి 13 Nov 2023
రాజు మురుగన్ 19 Oct 2023
రమేష్ రపర్థి 30 Jun 2023
మడోన్న అశ్విన్ 14 Jul 2023

సునీల్:

సునీల్

పేరు సునీల్
పుట్టిన రోజు 28 Feb 1974
వయసు 52
పుట్టిన స్థలం బీమవరం, ఆంద్రప్రదేశ్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సునీల్ ఆస్తి

ఆస్తి

సునీల్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+