సూర్య కిరణ్
Born on
సూర్య కిరణ్ బయోగ్రఫీ
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. రచయిత, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు సూర్య కిరణ్. సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యాడు సూర్య కిరణ్. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ముందు పలు సీరియళ్లకు కథను అందించాడు, దర్శకత్వం సైతం వహించాడు. ఇతను హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నాడు.
బిగ్‌బాస్-4 రెండో కంటెస్టెంట్‌గా డైరెక్టర్ సూర్యకిరణ్ ఎంట్రీ ఇచ్చారు