సయ్యద్ సోహైల్
Born on
సయ్యద్ సోహైల్ బయోగ్రఫీ
సయ్యద్ సోహైల్ సినీ నటుడు కొత్త బంగారులోకం సినిమాతో వెండితెరపై నటుడిగా సయ్యద్ సోహైల్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ తర్వాత తనకు మంచి బ్రేక్ అనేదే రాలేదు. సయ్యద్ అటు సినిమాలతోపాటు పలు సీరియల్స్‌లోనూ నటిస్తున్నాడు. యురేకా చిత్రంలో సోహెల్ నటించారు. ఇస్మార్ట్ సొహెల్‌గా గుర్తింపు పొందారు
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో తొమ్మిదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు సయ్యద్ సోహైల్ వచ్చాడు.