తాప్సీ పన్ను
Born on 01 Aug 1988 (Age 35) పంజాబ్
తాప్సీ పన్ను బయోగ్రఫీ
తాప్సీ భారతీయ సినీ నటి 01 ఆగస్ట్ 1987 డిల్లీలో జన్మించింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.
తాప్పీ ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ ఫెక్ట్, వీర, వచ్చాడు గెలిచాడు, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో, సాహసం వంటి సినిమాలలో నటించింది.
సంబంధిత వార్తలు