twitter
    CelebsbredcrumbTaapsee Pannu
    తాప్సీ పన్ను

    తాప్సీ పన్ను

    Actress
    Born : 01 Aug 1988
    Birth Place : పంజాబ్
    తాప్సీ భారతీయ సినీ నటి 01 ఆగస్ట్ 1987 డిల్లీలో జన్మించింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది. తాప్పీ ఝుమ్మందినాదం... ReadMore
    Famous For
    తాప్సీ భారతీయ సినీ నటి 01 ఆగస్ట్ 1987 డిల్లీలో జన్మించింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.

    తాప్పీ ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ ఫెక్ట్, వీర, వచ్చాడు గెలిచాడు, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో, సాహసం వంటి సినిమాలలో నటించింది. 
    Read More
    తాప్సీ పన్ను వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X