twitter
    CelebsbredcrumbUttejbredcrumbBiography

    ఉత్తేజ్ బయోగ్రఫీ

    ఉత్తేజ్ సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు, రచయిత. ఇతను ఆగష్టు 15, 1975లో ఉమ్మడి నల్గొండ జిల్లా సీతారాంపురంలో జన్మించాడు. హైదరాబాదు నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో రాంగోపాల్ వర్మ వద్ద శివ (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. శివ, గాయం, మనీ, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్‌, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్‌ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు. 1989 నుంచి ఉత్తేజ్ 197 సినిమాలలో నటించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X