X
హోమ్ » సెలెబ్స్ » ఉత్తేజ్
ఉత్తేజ్

ఉత్తేజ్

Actor
బయోగ్రఫీ:  ఉత్తేజ్ సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు, రచయిత. ఇతను ఆగష్టు 15, 1975లో ఉమ్మడి నల్గొండ జిల్లా సీతారాంపురంలో జన్మించాడు. హైదరాబాదు నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో రాంగోపాల్ వర్మ వద్ద శివ (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. శివ, గాయం, మనీ, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్‌, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్‌ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు. 1989 నుంచి ఉత్తేజ్ 197 సినిమాలలో నటించాడు.
మరింత చదవండి

ఉత్తేజ్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Actor
సుధీర్ రాజు 15 Dec 2023
మోహన్ ప్రసాద్ 06 Dec 2023
శేఖర్‌ కమ్ముల 24 Sep 2021
అనిల్ పదురి 29 Oct 2021

ఉత్తేజ్:

ఉత్తేజ్

పేరు ఉత్తేజ్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

ఉత్తేజ్ ఆస్తి

ఆస్తి

ఉత్తేజ్ ప్రసిద్ధి

ఉత్తేజ్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+