X
వందేమాతరం శ్రీనివాస్
Music Director/Director/Lyricst

వందేమాతరం శ్రీనివాస్ బయోగ్రఫీ

వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 

9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు మరియు ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నాడు. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+