twitter
    CelebsbredcrumbVandemataram Srinivas
    వందేమాతరం శ్రీనివాస్

    వందేమాతరం శ్రీనివాస్

    Music Director/Director/Lyricst
    Born : 06 Jan 1966
    వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.  9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్... ReadMore
    Famous For
    వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 

    9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు మరియు ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నాడు. 
    Read More
    వందేమాతరం శ్రీనివాస్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X