twitter

    వెంకటేశ్ మహా బయోగ్రఫీ

    వెంకటేష్ మహా, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జన్మించాడు.  

    2011లో వచ్చిన తీన్ మార్ సినిమాకు స్పాట్ బాయ్ గా పనిచేసిన వెంకటేష్ మహా, అదే సంవత్సరం వచ్చిన ఆకాశమే హద్దు సినిమాలో కూడా నటించాడు.

    నూతన నటులతో 2018లో కేరాఫ్ కంచరపాలెం సినిమా తీశాడు. ఈ సినిమా మొత్తం కంచరపాలెం గ్రామంలో చిత్రీకరించబడింది. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. 

    మలయాళ సినిమా మహేశ్‌ ఇంటే ప్రతికారం రిమేక్ గా 2020లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తీశాడు. సత్యదేవ్  ప్రధాన పాత్రలో నటించారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X