16 ఎవ్రీ డిటైల్ కౌంట్స్

సినిమా శైలి

Thriller

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

10 Mar 2017
కథ
16 ఎవ్రీ డిటైల్ కౌంట్స్ సినిమా తమిళ్ 'దురువంగళ్ పదినారు' సినిమాను తెలుగులో ''16 ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్" పేరుతో డబ్బింగ్ చేసారు. ఈ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఇందులో నటించిన వారు రెహ్మాన్, ప్రకాష్ విజయరాఘవన్, అశ్విన్ కుమార్, డిల్లీ గణేష్ తదితరులు నటించారు. ఈ సినిమకి దర్శకత్వం కార్తిక్ నరేన్ నిర్వహించారు మరియు నిర్మాత చదవాడ పద్మావతి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జాక్స్ బిజోయ్ స్వరాలు సమకుర్చరు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu