ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. మెగా స్టార్ చిరంజీవి కి స్టార్‌డమ్ రావడానికి రీమేక్ మూవీస్ ఎంతగానో దోహదపడ్డాయి. తన కెరీర్‌లో ఇటు తెలుగు కథల్లో నటిస్తూనే, కొన్ని రీమేక్‌లతో అభిమానులను ఉర్రూతలూగించారు. ఆ సినిమాలు సూపర్‌డూపర్ హిట్ అయి చిరంజీవిని మెగాస్టార్‌ని చేశాయి. మొత్తంగా చిరంజీవి తన కెరీర్‌లో చేసిన టాప్ 10 రీమేక్ మూవీస్ లిస్ట్