X
Home టాప్ లిస్టింగ్

ఐటమ్ సాంగ్స్ లో మెరిసిన టాప్ 10 స్టార్ హీరోయిన్లు

Author Administrator | Updated: Thursday, April 20, 2023, 08:06 PM [IST]

స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్స్..క్రేజ్ మాములుగా ఉండదు! టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్ మాత్రం పెట్టేవారు. ఒకప్పుడు ఈ సాంగ్స్ కోసం బాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకొని డాన్స్ లు చేయించేవారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో మెరిసిపోతున్నారు. వాటి కోసం కోట్లలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. సినిమాకు కూడా మంచి హైప్ వస్తోంది. అలా ఐటమ్ సాంగ్స్ లో మెరిసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!


cover image
కాజల్ అగర్వాల్
1

కాజల్ అగర్వాల్ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్స్ ఒక్కరు జనతా గ్యారెజ్ మూవీలో పక్క లోకల్ సాంగ్ కి  అంతగా క్రెజ్ రావడానికి కారణం కాజల్ అగర్వాల్ అని చెప్పోచ్చు. తారక్ తో కలిసి ఆమే చేసిన డ్యాస్ ఫ్యాన్ ఇప్పట్లో మరిచిపోరు. 

తమన్న భాటియా
2

తమన్నా... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను సినిమా లో హైలెట్ గా నిలిచింది తమన్నా చేసిన ఐటం సాంగే.. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కలిసి జైలవ కుశ సినిమాలో స్వింగ్ జర అనే సాంగ్ తో అందరిని ఆకట్టుకొంది 

శ్రుతిహసన్
3

సృతి హాసన్ మహేష్ సరసన్ హీరోయిన్ గా నటించిన. మొదట ఆగడు సినిమా లో మహేష్ సరసన  ఐటమ్ సాంగ్ లో నటించింది. జంక్షన్ లో అనే సాంగ్ కుర్రకారును ఆకట్టుకొంది.   

పూజా హెగ్డే
4

పూజా హెగ్డె టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదుగుతున్న సమయం లో రంగస్థలం మూవీ ఐటం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. జిగెల్ రాణి సాంగ్ తన కెరియర్ ఎదుగుదలకు ఎంతో ప్లస్ అయ్యింది. ఈ సాంగ్ తో ఒక ఊపు ఊపింది.   

హన్సిక మొత్వని
5

హన్సిక .. ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో ఎల్లోరా శిల్పా అనే ఐటమ్ సాంగ్ లో నటించింది.. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది   

శ్రియ సరన్
6

శ్రియా సరన్..వెంకటేష్ నటించిన తులసి సినిమాలో ఐటమ్ సాంగ్ చికు చికు బండినిరో అనే పాటకు ఆమే మరింత క్రెజ్ ని తీసుకొచ్చింది. 

ప్రియమణి
7

ప్రియమణి షారుఖాన్ నటించిన చైన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో 1234 ప్లోర్ ఆన్ ది డ్యాన్ అనే ఐటమ్ సాంగ్ లో ఆమే చేసిన డ్యాన్స్ అంత తొందరగా మరిచిపోలేమ్.. 

నయనతార
8

నయనతార ... రజినీకాంత్ నటించిన శివాజి సినిమాలో స్పేషల్ సాంగ్ లో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను  ఆకట్టుకొంది. 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
9

శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ ఇండియన్ సిల్వార్ స్క్రీన్ మీద మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. సాహో సినిమాలో ప్రభాస్ సరసన బ్యాడ్ బాయ్ ఐటమ్ సాగ్ లో రెచ్చిపోయి.. ప్రేక్షకులను  ఆకట్టుకొంది. 

సమంత రుతు ప్రభు
10

ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టారు సమంత . ఆ సినిమాలో తన అందం, అభినయంతో యువత గుండెల్లో చోటు దక్కించుకున్నారు. అనంతరం, దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన సామ్.. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. గ్లామర్‌‌ క్యారెక్టర్లతోపాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా పోషిస్తున్నారు.లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లోనూ నటించి హిట్స్ అందుకున్నారు. స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించి అభిమానులను అలరిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలోని ప్రత్యేక గీతంలో డాన్స్ చేసి సినీ ప్రేమికులను ఉర్రూతలూగించారు. ఇండియాతోపాటు వివిధ దేశాల్లో కూడా ‘ఊ అంటావా మామా’ పాట విపరీతంగా వైరల్ అయ్యింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+