X
తెలుగు » సినిమాలు » 180 » స్టోరీ
180
Romance | 25 Jun 2011 | U/A |
Telugu

180 స్టోరీ

180 సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  సిద్దార్థ‌, నిత్యమీనన్‌, ప్రియా ఆనంద్‌, మౌళి, తనికెళ్ళ భరణి, గీత, లక్ష్మీ, రామకృష్ణన్‌, జానకి నటేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం జయేంద్ర నిర్వహించారు మరియు నిర్మాతలు కిరణ్ రెడ్డి, స్వరాప్ రెడ్డి, సి శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శరత్ స్వరాలు సమకుర్చారు.

కథ

అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అజయ్‌ (సిద్దార్థ్‌) ఓ ఆరు నెలలు(180 రోజులు) ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. 'నిన్నటి గురించి ఆలోచన లేదు. రేపటి గురించి భయం లేదు. ఈ రోజే నాకు ముఖ్యం' అన్న కాన్సెప్ట్ తో ఆనందంగా ప్రతీ క్షణాన్ని అనుభవిస్తూ బ్రతుకుతూంటాడు. అతని లైఫ్ స్టైయిల్ ని చూసి ముచ్చటపడిన ఫోటో జర్నలిస్ట్ విద్య(నిత్యా మీనన్) అతనితో ప్రేమలో పడిపోతుంది.అయితే ఆమె ప్రేమను అజయ్ ఏక్సెప్ట్ చేయడు. అంత చక్కని అమ్మాయి ప్రేమని ఒప్పుకోకపోవటానికి కారణం ఏమిటి..అతని గతం ఏమిటి..అసలు ఈ ఆరు నెలల స్కీమ్ ఏమిటీ..ప్రియా ఆనంద్ కి కథలో పాత్ర ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే..సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+