X
ఆగడు
Action | Romance | 19 Sep 2014 | U/A |
Telugu

ఆగడు స్టోరీ

ఆగడు సినిమా  యాక్షన్  కామిడి  వినోదాత్మక  సినిమా ఇందులో మహేష్ బాబు, తమన్న, వెన్నెల కిశొర్, బ్రహ్మనందం, మరియు తనికెళ్ళ భరణి, యమ్ యస్ నారాయణ, పొసాని క్రిష్ణ మురళి, వీళ్ళందరు ముఖ్య పాత్రలులో నటించారు. దర్సకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు, నిర్మాతలు  అనిల్ సుంకర, అచంత గొపినాథ్, అచంత రాము నిర్మించారు.  సంగీత దర్సకుడు థమన్ యస్ యస్  స్వరాలు అందించారు.

కథ

ఆగడు యీక్షన్ కామెడీ... ఇప్పటి టాలీవుడ్ భాక్సాఫీస్ గెలుపు సూత్రం అని నమ్మి స్టార్ హీరోలు వరసగా చేస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. కొద్దిగా రివేంజ్, బోల్డు కామెడీతో ఎప్పటిలాగే శ్రీను వైట్ల తనదైన శైలి పంచ్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ లగేజీ తో దిగిపోయాడు. అతని కామెడీ టింజ్ కు సూపర్ స్టార్ సూపర్బ్ ఫెరఫార్మెన్స్ తోడయ్యి...థియోటర్లలను నవ్వులలో ముంచెత్తుతోంది. 

చూసేవారికి పెద్దగా శ్రమ లేకుండా ఓ హీరో, విలన్, చిన్న లవ్ స్టోరీ, మధ్యలో బుల్లి రివేంజ్, దానికి తగ్గ సెంటిమెంట్ పెట్టుకుని శ్రీను వైట్ల కామెడీకే పూర్తి స్ధానం ఇస్తూ చెలరేగిపోయాడు. అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత కామెడీని సెకండాఫ్ లో తీసుకురాకుండా కథలోకి వచ్చి...యాక్షన్, రివేంజ్ తో నడపాడు. ఇంటర్వెల్ సైతం ట్విస్ట్ లు ఏమీ పెట్టుకోకుండా...ప్లాట్ గా వేసాడు.



 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+