
ఆగడు సినిమా యాక్షన్ కామిడి వినోదాత్మక సినిమా ఇందులో మహేష్ బాబు, తమన్న, వెన్నెల కిశొర్, బ్రహ్మనందం, మరియు తనికెళ్ళ భరణి, యమ్ యస్ నారాయణ, పొసాని క్రిష్ణ మురళి, వీళ్ళందరు ముఖ్య పాత్రలులో నటించారు. దర్సకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు, నిర్మాతలు అనిల్ సుంకర, అచంత గొపినాథ్, అచంత రాము నిర్మించారు. సంగీత దర్సకుడు థమన్ యస్ యస్ స్వరాలు అందించారు.
కథ
ఆగడు యీక్షన్ కామెడీ... ఇప్పటి టాలీవుడ్ భాక్సాఫీస్ గెలుపు సూత్రం అని నమ్మి స్టార్ హీరోలు వరసగా చేస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. కొద్దిగా రివేంజ్, బోల్డు కామెడీతో ఎప్పటిలాగే శ్రీను వైట్ల తనదైన శైలి పంచ్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ లగేజీ తో దిగిపోయాడు. అతని కామెడీ టింజ్ కు సూపర్ స్టార్ సూపర్బ్...
Read: Complete ఆగడు స్టోరి
-
శ్రీను వైట్లDirector
-
అనిల్ సుంకరProducer
-
అచంట గోపినాథ్Producer
-
అచంట రాముProducer
-
తమన్ యస్Music Director
-
Telugu.filmibeat.comఈ కథ కొత్తదీ కాదు...అలాగని కథనమూ అద్బుతంగా లేదు. చాలా రొటీన్ కథకు, చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అందించారు శ్రీను వైట్ల. అయితే అది మహేష్ సినిమా కావటం, కామెడీ పండటం తో ఆ సమస్య హైలెట్ కాలేదు. అలాగే... ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద అసలు పెట్టలేదనిపిస్తుంది. ఒక్కసారి ట్విస్ట్ లు రివిల్ అయ్యాక..
-
17 ఏళ్ల తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన మహేష్ గోపిచంద్
-
మహేష్ బాబుతో మరో సినిమా చేయబోతున్న కొరటాల.. కానీ డైరెక్షన్ చేయడట..
-
F3 తరువాత వెంకీ కొత్త సినిమా అతనితోనే..
-
మహేష్ వద్ద మాట తీసుకుంటున్న స్పైడర్ డైరెక్టర్.. 2023 కోసం ఇప్పటి నుంచే..
-
సర్కారు వారి పాటలో వదిన పాత్ర.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
-
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
మీ రివ్యూ వ్రాయండి