twitter

    ఆటగదరా శివ స్టోరి

    ఆటగదరా శివ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దొడ్డన్న, ఉదయ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, బద్రం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్ర సిద్ధార్థ్ వహించారు మరియు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వాసుకి వైభవ్, నోబిన్ పాల్ కలిసి అందించారు. 

    కథ 

    ఉరిశిక్ష పడి నాలుగు రోజుల్లో చావుకు దగ్గరైన ఖైదీ బాబ్జి (ఉదయశంకర్). బాబ్జిని ఉరితీయాలని జంగయ్య (దొడ్డన్న)కు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ క్రమంలో సెంట్రీపై దాడి చేసి బాబ్జి జైలును పారిపోతాడు. ఊహించని పరిస్థితుల్లో జంగయ్య జీపులోనే బాబ్జి ప్రయాణించాల్సి వస్తుంది.
    బాబ్జీ హంతకుడని జంగన్న ఎలా గుర్తించాడు? ఈ ప్రయాణంలో బాబ్జి పరిస్థితి ఏంటి? బాబ్జిని జంగన్న ఉరి తీశాడా? లేదా బాబ్జి ఉరిశిక్ష నుంచి తప్పించుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే అటగదరా శివ చిత్ర కథ
    **Note:Hey! Would you like to share the story of the movie ఆటగదరా శివ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X