X
తెలుగు » సినిమాలు » ఆటగదరా శివ
ఆటగదరా శివ

ఆటగదరా శివ

Thriller | 20 Jul 2018 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఆటగదరా శివ స్టోరీ

ఆటగదరా శివ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దొడ్డన్న, ఉదయ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, బద్రం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్ర సిద్ధార్థ్ వహించారు మరియు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వాసుకి వైభవ్, నోబిన్ పాల్ కలిసి అందించారు.  కథ  ఉరిశిక్ష పడి నాలుగు రోజుల్లో చావుకు దగ్గరైన ఖైదీ బాబ్జి (ఉదయశంకర్). బాబ్జిని ఉరితీయాలని జంగయ్య (దొడ్డన్న)కు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ క్రమంలో సెంట్రీపై దాడి చేసి బాబ్జి జైలును పారిపోతాడు. ఊహించని పరిస్థితుల్లో జంగయ్య జీపులోనే బాబ్జి ప్రయాణించాల్సి వస్తుంది. బాబ్జీ హంతకుడని జంగన్న ఎలా గుర్తించాడు? ఈ ప్రయాణంలో బాబ్జి పరిస్థితి ఏంటి? బాబ్జిని జంగన్న ఉరి తీశాడా? లేదా బాబ్జి ఉరిశిక్ష నుంచి తప్పించుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే అటగదరా శివ చిత్ర కథ
Read More

ఆటగదరా శివ కాస్ట్ & క్రూ

ఆటగదరా శివ సిబ్బంది సమాచారం

దర్శకత్వం చంద్ర సిద్దార్ద
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వాసుకి వైభవ్, నోబిన్ పాల్
నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆటగదరా శివ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మానవ విలువలను, బంధాలు, అనుబంధాలు బలంగా చూపించే ప్రయత్నమే ఆటగదురా శివ. బీ, సీ సెంటర్లలో ఆదరణే ఈ సినిమాకు సక్సెస్ మంత్రంగా మారే అవకాశం ఉంది. అందరి బంధువయ్యా, ఆ నలుగురు చిత్రాల్లో ఉండే ఎమోషనల్ కంటెంట్ ఆటగదురా శివ లేకపోవడం ప్రేక్షకకులను నిరాశ పరిచే అంశం అని చెప్పవచ్చు. పాత్రలను ప్రభావవంతంగా చూపించడంలో తడబాటు కనిపిస్తుంది. బీ, సీ సెంటర్లలో ఆదరణే ఈ సినిమాకు సక్సెస్ మంత్రంగా మారే అవకాశం ఉంది.

ఆటగదరా శివ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆటగదరా శివ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+