ఆత్మీయులు సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ, గుమ్మడి, చంద్ర మోహన్, చంద్రకల, నాగభూషణం, ధూలిపాల సీతారామ శాస్త్రీ, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి మధుసుధన్ రావు నిర్వహించారు మరియు నిర్మాత డి మధుసుధన్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సలూరి రాజేశ్వర రావు స్వరాలు సమకుర్చరు.