X
ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి
Action | Comedy | 04 Nov 2016 |
Telugu

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి స్టోరీ

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాకర్, ఆర్ రవితేజా, అశ్విణి చంద్ర శేఖర్, భాణు శ్రీ, వేణు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నగారం సునీల్ నిర్వహించారు మరియు నిర్మాత రవి పచ్చిపాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మధుమణి నాయుడు స్వరాలు సమకుర్చరు. 

కథ

నాని (ప్రభాకర్) నెల్లూరులో పెద్ద రౌడీ. భూ కబ్జాలు చేస్తూ అందరినీ హడలెత్తిస్తుంటాడు. ఈ రౌడీకి ఆడవాళ్లంటే అస్సలు పడదు. ప్రేమ అనే పదం వింటే చాలు వాళ్ల ప్రాణాలు తీసే రకం. నాని ఇలా తరయారు కావడానికి కారణం ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో మోసం చేయడమే. దీంతో అడజాతి మొత్తాన్ని... చివరకు తన చెల్లెలు అమృత(అశ్విని)ను కూడా ద్వేషిస్తుంటాడు. అమృత ప్రభాస్ అనే పేరున్న ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ విషయం అన్నయ్య నానికి చెబితే తమ ప్రాణాలు తీస్తాడని భయపడుతూ ఉంటుంది. ఆమె ప్రేమకు సహకరించేందుకు ప్రభాస్ (ఏ. రవితేజ) అనే మరో వ్యక్తి రంగంలోకి దిగుతాడు. అమృత ప్రేమించిన అసలు ప్రభాస్ ఎవరు? ఈ ప్రభాస్ కు, ఆ ప్రభాస్ కు సంబంధం ఏమిటి? ప్రేమంటే ద్వేషించే నాని చెల్లి ప్రేమ విషయం తెలిసి ఏం చేసాడు? అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+