X
తెలుగు » సినిమాలు » ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి
ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి

Action | Comedy | 04 Nov 2016 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి స్టోరీ

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాకర్, ఆర్ రవితేజా, అశ్విణి చంద్ర శేఖర్, భాణు శ్రీ, వేణు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నగారం సునీల్ నిర్వహించారు మరియు నిర్మాత రవి పచ్చిపాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మధుమణి నాయుడు స్వరాలు సమకుర్చరు.  కథ నాని (ప్రభాకర్) నెల్లూరులో పెద్ద రౌడీ. భూ కబ్జాలు చేస్తూ అందరినీ హడలెత్తిస్తుంటాడు. ఈ రౌడీకి ఆడవాళ్లంటే అస్సలు పడదు. ప్రేమ అనే పదం వింటే చాలు వాళ్ల ప్రాణాలు తీసే రకం. నాని ఇలా తరయారు కావడానికి కారణం ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో మోసం చేయడమే. దీంతో అడజాతి మొత్తాన్ని... చివరకు తన చెల్లెలు అమృత(అశ్విని)ను కూడా ద్వేషిస్తుంటాడు. అమృత ప్రభాస్ అనే పేరున్న ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ విషయం అన్నయ్య నానికి చెబితే తమ ప్రాణాలు తీస్తాడని భయపడుతూ ఉంటుంది. ఆమె ప్రేమకు సహకరించేందుకు ప్రభాస్ (ఏ. రవితేజ) అనే మరో వ్యక్తి రంగంలోకి దిగుతాడు. అమృత ప్రేమించిన అసలు ప్రభాస్ ఎవరు? ఈ ప్రభాస్ కు, ఆ ప్రభాస్ కు సంబంధం ఏమిటి? ప్రేమంటే ద్వేషించే నాని చెల్లి ప్రేమ విషయం తెలిసి ఏం చేసాడు? అనేది మిగతా కథ.
Read More

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి కాస్ట్ & క్రూ

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి సిబ్బంది సమాచారం

దర్శకత్వం నగరం సునీల్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మధుమణి నాయుడు
నిర్మాత రవి పచ్చిపాల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సీరియస్ డ్రామా నుండి కామెడీ పుట్టించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అయితే స్క్రీన్ ప్లే అస్తవ్యస్తంగా ఉండటంతో అనుకున్న ఔట్ పుట్ రాలేదు. అటు కామెడీ వర్కౌట్ కాక ఇటు సీరియస్ నెస్ లేక రెంటికీ చెడ్డరేవడిలా తయారైంది. సినిమాలో మూడు ట్విస్టులను కలిపుతూ నేరేట్ చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు.

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+