అడవి రాముడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, ఆర్తి అగర్వాల్, సీమా, రాజీవ్ కణకాల, తెలంగాన శకుంతల, బ్రహ్మనందం, వేను మాధవ్, రవి బాబు, బేనర్జీ, నరసింగ్ యాదవ్, శివా రెడ్డి, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి గోపాల్ నిర్వహించారు మరియు నిర్మాత చంటి అడ్డాల నిర్మించారు. ఈ సినిమాకి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
రామరాజు ( ప్రభాస్) అడవిలో నివసిస్తున్నా పెద్దన్నా ( నాజర్ ) పెంచుకుంటున్నా కోడుకు బాల్యం అంతా అడవిలో ఆటా పాటాలతొ గడుపుతుంటాడు, అలాంటి సమయంలో అక్కడి మంత్రి ప్రజలనూ చూడడానికి తన కుటుంబం అంతా అడవికి వస్తారు. ఆ మంత్రి కూమార్తే మధు ( ఆర్తీ అగర్వాల్ ) చిన్నా తనంలో ఆ అడవిలో రాముతో కలసి బాగా ఆడుకుంటుంది అంతే కాకుండా అక్కడ నుంచి వెళ్ళె మధు రాముకి బాగా చదువుకోవాలని చేబుతుంది, అలానే రాము కూడ బాగా చదువుకోని పై చదువుల కోసం మధు వున్నా కాలేజిలో చేరుతాడు అక్కడే ఇద్దరు ప్రేమలో పడతారు. మధు తల్లి దండ్రులు ఆమేకు ఒక పెద్ద సంబందం తెచ్చి పెళ్ళిచేయాలనుకుంటారు.... అయితే రాము మధు ఎలా ఒకటవుతారు అనేది మిగతా కథ