X
Home టాప్ లిస్టింగ్

టీనేజ్లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలు వీళ్లే..!

Author Administrator | Updated: Wednesday, March 8, 2023, 09:56 AM [IST]

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కావడం అంటే పెద్ద కష్టమేం కాదు. అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొంతమంది మాత్రం ఇలా ఎంట్రీ ఇవ్వగానే స్టార్లు అయిపోతుంటారు. వాళ్లలో కొంతమంది సక్సెస్ అయ్యారు, మరికొంతమంది అవ్వలేకపోయారు. అందులో కొందరు ముద్దుగుమ్మలు టీనేజ్ కూడా రాకముందే స్క్రీన్ మీద కనిపించారు. అలాంటి వాళ్లను చూద్దాం..


cover image
ఇలియాన డి క్రుజ్
1

వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన దేవదాసు చిత్రం ద్వారా ఇలియానా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. ఇలియానా నటించిన మొదటి సినిమానే బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో నటించినప్పుడు ఇలియానా వయస్సు కేవలం 18 సంవత్సరాలు.  

తమన్న భాటియా
2

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన” శ్రీ” సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు తమన్నా. ఈ సినిమా చేసే సమయంలో తమన్నా వయస్సు కేవలం 15 సంవత్సరాలు.  

హన్సిక మొత్వని
3

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు సినిమా ద్వారా హన్సిక హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో హన్సిక వయసు 16 సంవత్సరాలు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

కరణ్ జోహార్
4

భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన నీతోడు కావాలి చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా చేస్తున్న సమయంలో చార్మి వయసు 15 సంవత్సరాలు మాత్రమే.

అవికా గోర్
5

చిన్నారి పెళ్లికూతురు సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయినా అవికాగోర్ 16 ఏళ్లకే  ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ గా నటిం

శ్వేతాబసు ప్రసాద్
6

17 ఏళ్ళ వయసులోనే ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  

సమేషా సైగల్
7

అఖిల్ చిత్రంతో 17 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

 

నందిత
8

నీకు నాకు డాష్ డాష్ చిత్రంతో 17 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

 

 

లక్ష్మీరాయ్‌
9

కాంచన మాల కేబుల్ టీవీ చిత్రంతో 15 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.

 

కృతి శెట్టి
10

బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన “ఉప్పెన” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి వయసు కూడా 17 సంవత్సరాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+