X
అధీరా
Superhero movie | 18 Dec 2023 |
Telugu

అధీరా స్టోరీ

అధీరా ఈ సినిమాలో హీరోకు సూపర్ పవర్స్ ఉంటాయని, వాటితో అతడు సమాజంలోని చెడును ఎలా ఎదుర్కొంటాడనేది సినిమా కథగా మనకు చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+