X
Home టాప్ లిస్టింగ్

తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ 10 సినిమాలు

Author Administrator | Updated: Thursday, July 7, 2022, 10:47 AM [IST]

టాలీవుడ్‌లో సగటున ప్రతి సంవత్సరం 500 కంటే ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నాయి అది అమ్ముడు పోయిన రేటు కంటే ఎక్కువగా వసూళ్లు సాధించిన సినిమాలనే హిట్స్‌గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా సహా తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల విషయానికొస్తే..


cover image
బాహుబలి ది కంక్లూజన్‌
1

బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్ల బిజినెస్ చేస్తే.. 860 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా రూ. 508 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. 

బాహుబలి
2

బాహుబలి ది బిగినింగ్  తెలుగులో రూ. 191 కోట్ల షేర్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఓవరాల్‌గా రూ. 311 కోట్ల షేర్ సాధించి రూ. 186 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. 

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం
3

RRR అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 111.41 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. 

 

అల వైకుంఠపురములో
4

అల వైకుంఠపురములో ఈ చిత్రం 160.37 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ. 75.88 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా 2020లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది 

 

గీత గోవిందం
5

గీత గోవిందం రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా  రూ. 70 కోట్ల షేర్‌తో పాటు రూ. 55.43 కోట్ల లాభాలాను తీసుకొచ్చింది.

రంగస్థలం
6

రంగస్థలం రూ. 122.37 కోట్ల వసూళ్లు సాధించింది. 2018లో  హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది . ఓవరాల్‌గా రూ. 47.52 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

పుష్ప
7

ఫుష్ప రూ. 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా 6 వారాల్లో ఈ సినిమాకు రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకొచ్చింది

సరిలేరు నీకెవ్వరు
8

సరిలేరు నీకెవ్వరు రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 39.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)
9

ఎఫ్ 2  ఈ సినిమా రూ. 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా  రూ. 80 కోట్ల వరకు షేర్ సాధించింది. ఈ సినిమా రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

సోగ్గాడే చిన్నినాయన
10

సోగ్గాడే చిన్నినాయనా రూ. 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం దాదాపు రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+