twitter

    ఆదిపురుష్ Dialogues

    • భూమి కృంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం
    • న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం..
    • ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడు అయిన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రామనామం.. ఆయన ధర్మం.. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘనందుడి ఘనత. యుగయుగాల్లోనూ సజీవం. జాగృతం. మా రాఘవుడి కథే ర
    • మీరు అయోధ్య కి యువరాజు ఒక సైగ చేస్తే చాలు .. సమస్త సైన్యం మనకోడం పోరాడుతుంది.. అది మర్యాదకు విరుద్ధం.. అంటే మీకు వదినమ్మ ప్రాణాలకన్నా మర్యాద అధిక ప్రియమైందా.. నా ప్రాణమే జానకితో వుంది.. కానీ నా ప్రాణాలకన్నా మర్యాదే అధికమైనది.
      మ�
    • భక్తి పాదాల దగ్గర కూర్చోవటం నీ గౌరవానికి తగదు .. మనం జన్మతో కాదు చేసే ఖర్మ తో చిన్న పెద్ద అవుతాం.. !
    • రాఘవ నన్ను పొందడానికి శివ ధనస్సు ను విరిచారు ఇప్పుడు రావణుడు గర్వాన్ని విరిచేయాలి
    • నా కోసం పోరాడొద్దు వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీర గాద చెప్తూ పిల్లల్ని పెంచాలి ఆ రోజు కోసం పోరాడండి .
    • నా రాఘవ ఎక్కడ ఉంటే అదే నా రాజ మందిరం
    • మీ నీడైన మిమల్ని వదిలి వెళ్తుందేమో.. నీ జానకి వెళ్ళదు !
    • నా జానకిని తీసుకెళ్లడానికి వస్తున్నా రావణా.. అంటూ నా ఆగమనం.. అధర్మ విధ్వంసం
    • నాకోసం పోరాడొద్దు.. భరత ఖండంలో పరస్త్రీపై చేతుల వేయాలనుకునే దుష్టులకు మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వెనుకు పుట్టేలా చేయాలి. ఐతే.. అహంకారం రొమ్ము చీల్చి.. ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. పాపం ఎంత బలమైనదైనా.. అంతిమ �
    • ‘నేను రెండు అడుగుల న్యాయంతో అన్యాయాన్ని పది తలలను నలిపివేయడానికి వస్తున్నాను. నా జానకిని తీసుకుని వస్తున్నాను. నేను అధర్మాన్ని అంతం చేయడానికి వస్తున్నాను.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X