X
Home టాప్ లిస్టింగ్

2022 తెలుగు ప్లాప్ మూవీస్ లిస్ట్

Author Administrator | Published: Monday, November 14, 2022, 07:15 PM [IST]

ఈ ఏడాది విడుదలైన సినిమాలు ఒక్కసారి చుస్తే అందులో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలు కాదు కాదు డిజాస్టర్ అయిన సినిమాల సంఖ్యే ఎక్కువ అని చెప్పాలి. 2022 తెలుగు ప్లాప్ మూవీస్ లిస్ట్


cover image
ఖిలాడి
1

కిలాడి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశాల్ కృష్ణా, తను శ్రీ దత్త, నీతు చంద్ర, సరయ్ జనె దిస్, సుధా, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తిరు నిర్వహించారు మరియు నిర్మాత విక్రమ్ కృష్ణా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజ స్వరాలు సమకుర్చరు. 

రాధే శ్యామ్
2

రాధే శ్యామ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే, సచిన్ కేడెకార్, భాగ్య శ్రీ, మురళి శర్మ, సాషా సషా చేత్రి, ప్రియదర్శి, సత్యన్, కునాల్ రాయ్ కపూర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించారు. 

ఆడవాళ్లు మీకు జోహార్లు
3

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  శర్వానంద్, రష్మిక, రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, కళ్యాణి నటరాజన్, సత్య కృష్ణ, బెనర్జీ, సత్య అక్కల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిషోర్ తిరుమల వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 

ఆచార్య
4

ఆచార్య సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ తేజ్, పూజ హెగ్డే, సోను సూద్, సౌరవ్ లోకేష్, కిషోర్, తనికెళ్ళ భరణి, అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొరటాల శివ వహించారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. సంగీతం మణి శర్మ అందించారు. 

గ‌ని
5

గ‌ని సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్‌ ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు నటించారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.  రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. థమన్ సంగీతం అందించారు.

రామారావు ఆన్ డ్యూటీ
6

రామారావు ఆన్ డ్యూటీ  సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, జాన్ విజయ్, తనికెళ్ళ భరణి, నరేష్, నాజర్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు ఈ మూవీకి శరత్‌ మండవ దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు.

లైగర్
7

లైగర్ సినిమా  యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, గెటప్ శ్రీను, మక్రంద్ దేశ్పాండే, మైక్ టైసన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరీ జగన్నాథ్ వహించారు. నిర్మాతలు చార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మించారు. సంగీతం తనీష్క్ బాగ్చి, సునీల్ కశ్యప్, విక్రమ్ మంట్రోస్ కలిసి అందించారు. 

మాచర్ల నియోజకవర్గం
8

మాచర్ల నియోజకవర్గం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, కృతి శెట్టి, కేథరిన్‌ త్రెసా, అంజలి, వెన్నెల కిషోర్, సముతిరకణి  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ ఎస్ రాజా శేఖర్ రెడ్డి వహించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సాగర్ మహతి అందించారు.   

అల్లూరి
9

అల్లూరి సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ విష్ణు, కయదు లోహర్, తనికెళ్ళ భరణి, సుమన్, రాజా రవీంద్ర తదితరులు నటించారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

రంగ రంగ వైభవంగా
10

రంగ రంగ వైభవంగా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, సుబ్బరాజు, నరేష్, ప్రభు, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గిరీశాయ వహించారు. నిర్మాత బి వి ఎస్ ఎన్ నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+