ఏజెంట్ (2023)(U/A)
Release date
28 Apr 2023
genre
ప్రేక్షకుల సమీక్ష
Write your own review & let others know how Good or Bad the movie was.
Showing 1 to 2 of 2
kiran 2023-04-28 09:32:48
ఏం తీశార్రా మూవీ.. ఎక్సలెంట్ అసలు.. సినిమా మొత్తం అదిరిపోయింది.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ బాగున్నాయ్.. మిస్ అవ్వకండి అంటూ అఖిల్ ఏజెంట్ మూవీ గురించి ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. వార్నింగ్ సీన్, ఇంటర్వెల్ సీన్ అదిరిపోయాయి.. వీఎఫ్‌ఎక్స్, బీజీఎం దరిద్రంగా ఉంది.. ఈ సినిమాకు హీరోయిన్ మైనస్ అయ్యేలా ఉంది.. మమ్ముట్టి ఇంటెన్స్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.
Raju 2021-05-19 13:12:12
Akhil and vamise my derictor surendhar reddy film super hit pkka hit move
Showing 1 to 2 of 2


Click it and Unblock the Notifications