ఆకాశవీధిలో సినిమా ఫ్యామిలి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, రవీన తందొన్, రాజేంద్ర ప్రసాద్, కస్తూరి తదిరరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంగీతం శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత రామోజి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకత్వం ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
చందు (నాగార్జున) మరియు సూరి (రాజేంద్ర ప్రసాద్) మంచి స్నేహితులు. ఇందు (రవీన) మరియు పద్మ (కస్తూరి) వీళ్ళు కూడ మంచి స్నేహితులు. చందు ఇందుని పేళ్ళిచేసుకుంటాడు అలాగే సూరి పద్మని పేళ్ళిచేసుకుంటాడు. ఇందుకు కారు ప్రమాదం జరుగుతుంది అప్పుడు ఆమేకు భవిషత్తులో పిల్లులు పుట్టే అవకాషం కోల్పోతుంది. పద్మ కి ఇద్దరు కవల పిల్లలు రామ్ లక్షన్ లకు జన్మనిస్తుంది అప్పుడు రామ్ ని చందు ఇందు దత్తత తీసుకోని పెంచుకుంటారు. కాని మూడు సంత్సరాల తర్వాత లక్ష్మన్ కు ఎముక మజ్జ కాన్సర్ వస్తుంది. లక్షన్ ను కాపాడుకోవడానికి ఈ రెండు జంటలు కలసి ఎం చేస్తారు అనేది మిగతా కథ..