X
Home టాప్ లిస్టింగ్

2022 జూన్ లాస్ట్ వారం థియేటర్‌ లలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే.

Author Administrator | Updated: Wednesday, June 22, 2022, 10:27 AM [IST]

2022 జూన్ లాస్ట్ వారం సినిమాలు థియేటర్ లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతున్నాయి. సినీ ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో ..అలా వరుస పెట్టి సినిమాలు థియేటర్ లలో విడుదలైన సందర్భంలో ఏ సినిమా విజయం దక్కించుకుంటుందో చూడాలి.


cover image
కొండా
1

కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా  తెరకెక్కిన మూవీ కొండా. ఈ సినిమా జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది

చోర్ బజార్
2

యంగ్ హీరో ఆకాష్ పూరీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. 

7 డేస్ 6 నైట్స్
3

సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం 7 డేస్ 6 నైట్స్. జూన్ 24, 2022 న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ సైతం వేగవంతం గా జరుగుతున్నాయి.

 

సమ్మతమే
4

‘సమ్మతమే’ సినిమా  హీరో కిరణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి కథానాయిక. గోపీనాథ్‌ రెడ్డి  దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా  జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

గ్యాంగ్‌స్టర్ గంగరాజు
5

జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

 

6

లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్, వైష్ణవి, నాజర్, అలీ తదితరులు నటించిన  'సదా నన్ను నడిపే' మూవీ జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

7

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఒక పథకం ప్రకారం'. ఈ సినిమా 24న విడుదలవుతోంది. 

 

8

శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'సాఫ్ట్ వేర్ బ్లూస్' జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+