X
అక్షర
Crime | Thriller | 26 Feb 2021 | U | 136 Mins
Telugu

అక్షర స్టోరీ

అక్షర సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందితా శ్వేతా, సత్య,అభినవ్ ,శ్రీ తేజ్, అజయ్ ఘోష్, సంజయ్ స్వరూప్, శ్రీకాంత్ అయ్యర్, అప్పాజీ అంబరీష, మాణిక్యం రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి చిన్నికృష్ణ వహించారు మరియు సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేష్ బొబ్బిలి అందించారు. 

కథ
విద్యా విధాన్ కార్పోరేట్ కాలేజీ యాజమాని (సంజయ్ స్వరూప్) సంస్థలో అక్షర లెక్చరర్. అదే కాలేజీలో పనిచేసే శ్రీతేజ్ (శ్రీతేజ్) అనే ఉద్యోగి అక్షర‌ను చూసి ప్రేమలో పడుతాడు. తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించగా శ్రీతేజ్‌ను అక్షర కాల్చి చంపుతుంది. ఆ తర్వాత పోలీస్ అధికారిని కూడా కాల్చి చంపుతుంది. తనను ప్రేమించిన శ్రీతేజ్‌ను, పోలీస్ ఆఫీసర్‌ను అక్షర ఎందుకు కాల్చి చంపింది? అక్షరకు హత్యలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? అసలు అక్షర ఫ్యాష్ బ్యాక్ ఏమిటి? విద్యా విధాన్ విద్యా సంస్థలో లెక్చరర్‌గా ఎందుకు చేరింది? షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ పాత్రలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం అక్షర.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+