twitter

    అల వైకుంఠపురములో Dialogues

    • ‘మీ నాన్న పెళ్లికూతురును దాచినట్టు దాచాడు నిన్ను.. సరిగా చూడలేదు ఎప్పుడూ’
    • ‘స్టైల్ గా ఉంది కదా? నాక్కూడా నచ్చింది’
    • "మీరిప్పుడే కారు దిగారు... నేనిప్పుడే క్యారెక్టరెక్కా.. "
    • దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటోళ్లతో మనకి గొడవేంటి సార్. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే
    • చరిత్రలో గొప్పగొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్లతోనే జరుగుతాయంటూ
    • నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది నాన్న.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది
    • మనది మిడిల్ క్లాస్.. లక్ష పనులు కోటి వర్రీస్ ఉంటాయి...తలవొంచుకొని వెళ్లిపోవాలంతే..!
    • ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు
    • గొప్దో చెత్తదొ మనమొక ఆఫర్ ఇచ్చాక అయ్యా మాకొద్దు అంటే దాన్నర్థం వద్దు అని. అందులో అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దానర్థం, అస్సలు వద్దు అని.
    • బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.
    • దేవుడికి కూడా దక్షణ కావాలి. రాజుకి కూడ రక్షన కావాలి.
    • మనిషిని ప్రేమిస్తే అబద్బం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.
    • ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్. ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబం లో ఉన్న అందరూ, వాళ్ళ స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.
    • ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X