అమాబాస్య చంద్రుడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కమల్ హసన్, మాధవి, ఎమ్ జి రామచంద్రన్, కాంతరావు, సాక్షి రంగా రావు, రవి కండల్ రావు, సింగీతం శ్రీనివాస రావు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సింగీతం శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మతాలు చంద్ర హాసన్,
చారుహాసన్, కమల్ హాసన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.