X
Home టాప్ లిస్టింగ్

సునీల్ హీరోగా హిట్స్ ఆండ్ ప్లాప్స్ మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Tuesday, February 28, 2023, 11:09 AM [IST]

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్. ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ లాంటి సినిమాలు అతడికి విజయాన్ని తీసుకురావడంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. సునీల్ హీరోగా వచ్చిన మూవీస్ లిస్ట్


cover image
అందాల రాముడు
1

అందాల రాముడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, ఆర్తి అగర్వాల్, జై ఆకాష్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణు మాధవ్, కొండవలస, వడివుకరసి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం లక్ష్మి నారాయణ పి నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చారు.  

 

మర్యాద రామన్న
2

మర్యాద రామన్న సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, సలోనీ, నాగినీడు, బ్రహ్మాజి, రావు రమేష్, సుప్రీత్, వేణు గోపాల్, ప్రభాకర్, కాంచి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.  

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు
3

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, స్వాతి, బ్రహ్మానందం, సాక్షి, రఘుబాబు, అజయ్,ఆదర్స్ తదితురులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత కిరణ్ కుమార్ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.

పూల రంగడు
4

పూల రంగడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్‌, ఇషాచావ్లా, దేవ్‌గిల్‌, కోట శ్రీనివాసరావు, ప్రదీప్‌రావత్‌, అలీ, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరభద్రమ్ నిర్వహించారు మరియు నిర్మాత కె అచ్చిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.  

మిస్టర్ పెళ్ళికొడుకు
5

మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, ఇషాఛావ్లా, రాఘన, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కాశీవిశ్వనాథ్, మధు, ఖలీల్, తులసి, ఉషశ్రీ తదితరులు నటించారు. ఈ సినిమాకి స్కీన్‌ప్లే, దర్శకత్వం: దేవీప్రసాద్ నిర్మించారు మరియు నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్.ఎ.రాజకుమార్ స్వరాలు సమకుర్చారు.

బీమవరం బుల్లోడు
6


బీమవరం బుల్లోడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, ఎస్తేర్, తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు ప్రదానపాత్రాలలో నటించారు. ఈసినిమాకి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత:డి.సురేష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకుర్చరు.

 

ఉంగరాల రాంబాబు
7

ఉంగరాల రాంబాబు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, మియాజార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, అలీ, వెన్నేల కిశోర్, మధు నంధన్, వేణు (జబర్దస్థ్), సత్యం రాజేష్, ఆర్ జె హేమంత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రాంతిమాధవ్ వహించారు మరియు యూనైటేడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరిటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జిబ్రాన్ అందించారు.

కృష్ణాష్టమి
8

కృష్ణాష్టమి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, నిక్కి గిల్రాణి, డింపుల్, బ్రహ్మానందంఅశుతోష్ రాణా, పవిత్ర లోకేష్, ముకేష్ రిషి, పోసాని కృష్ణా మురళి, సుమన్, సప్తగిరి, తులసి శివమణి తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వాసు వర్మ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దినేష్ కనగరత్నం స్వరాలు సమకుర్చరు. 

జక్కన్న
9

జక్కన్న సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సునిల్, మన్నార చోప్రా, కబీర్ దుహాన్ సింగ్, సప్తగిరి, పోసాని కృష్ణా మురళి, ప్రృద్వి, సత్య అక్కల, వైవా హర్ష, చిత్రం శ్రీను, రాజా రవింద్ర, అదుర్స్ రఘు, అశిస్ విద్యార్థి, రఘవ ఉదయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ కృష్ణా నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దినేష్ కనగరత్నం స్వరాలు సమకుర్చరు. 

ఈడు గోల్ద్ ఎహే
10

ఈడు గోల్ద్ ఎహే సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, సుష్మా రాజ్, రిచా పనయ్, పునీత్ ఇస్సర్, నరేష్, ప్రిద్వి, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి, ప్రబాస్ శ్రీను, జయసుధ, శకలక శంకర్, చరణ్ దీప్, మాస్టర్ భరత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరు పొట్ల నిర్వహించారు మరియు నిర్మాత సుంకర రామబ్రహ్మం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాగర్ మహతి స్వరాలు సమకుర్చరు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+