twitter

    అమాయకుడు స్టోరి

    అమాయకుడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణుడు, పూనమ్ సింగర్, అనన్య, చరణ్ రాజ్, రావు రమేష్, మేల్కోటి, గీత సింగ్, సుమన్ శేట్టి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భారతి గణేష్ నిర్వహించారు మరియు నిర్మాతలు బాలమురుగన్, అనిల్ ఎస్ నాయర్, సుధర్శన్ శర్మ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కణికంట కాద్రి స్వరాలు సమకుర్చారు. 
    **Note:Hey! Would you like to share the story of the movie అమాయకుడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X