twitter

    అనేకుడు స్టోరి

    అనేకుడు తమిల్ సినిమా తెలుగు డబ్ చిత్రం ఇది ఒక రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుస్, అమ్య్ర దస్తుర్, కార్తీక్ ముత్తురామన్, అశిశ్ విద్యార్తి, అతుల్ కుల్కర్ని, సూరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వి ఆనంద్ నిర్వహించారు మరియు నిర్మాతలు కాల్పథి ఎస్ అఘొరామ్, కాల్పథి ఎస్ గణేష్, కల్పథి ఎస్ సురేష్ సంయుక్తంగ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హర్రిశ్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    కథ విషయానికొస్తే...మధుమిత (అమైరా దస్తూర్) ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలో క్రియేటివ్ డిజైనర్ గా పని చేస్తుంటుంది. ఆమె రిగ్రెషన్ థెరపీ చేయించుకుంటున్న తరుణంలో గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. గత జన్మలో తన ప్రేమికుడైన అశ్విన్(ధనుష్) ఈ జన్మలోనూ కనిపిస్తాడు. తను పని చేస్తున్న కంపెనీలోనే జాయిన్ అవుతాడు. తనకు ఎంతో నచ్చిన గత జన్మ ప్రియుడు కావడంతో అశ్విన్ ను ప్రేమిస్తూ ఉంటుంది మధు. గత జన్మ సంగతుల గురించి మధు అతనికి ఎన్ని సార్లు చెప్పినా పెద్దగా పట్టించుకోడు. అయితే 25 ఏళ్ళ కింద జరిగిన ప్రేమకథలో మధు చెప్పింది నిజమని తేలుతుంది. అయితే ప్రతి జన్మలోనూ వీరి ప్రేమకు అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. దీంతో అశ్విన్ అసలు ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటాడు అశ్విన్. వీరి గత జన్మలకు... ఆన్ లైన్ గేమింగ్ కంపెనీ ఓనర్ కిరణ్ (కార్తీక్)కు లింకు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.....

    **Note:Hey! Would you like to share the story of the movie అనేకుడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X