X
అంటే సుందరానికి
Comedy | Romance | 10 Jun 2022 | U | 176 Mins
Telugu

అంటే సుందరానికి స్టోరీ

అంటే సుందరానికి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, నజ్రియా నజీమ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వివేక్ ఆత్రేయ వహిస్తున్నారు. నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. సంగీతం వివేక్ సాగర్ అందించారు.

కథ

హిందు మతానికి సంబంధించి బ్రహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని), క్రిస్టియన్ మతానికి చెందిన లీలా థాంప్సన్ (నజ్రియా నజీం ఫాహద్) బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుంచే ఒకరంటే మరొకరికి ఇష్టం. తల్లిదండ్రుల ఆచారాలు, సంప్రదాయాల వల్ల సుందర్ రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అయితే పరమతం అంటే ద్వేషం పెంచుకొన్న తల్లిదండ్రుల కారణంగా లీలా పరిమితమైన జీవితంలో బతకాల్సి వస్తుంది. ఇలా భిన్నధ్రువాల సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్న సుందర్, లీలా ప్రేమలో పడుతారు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఓ నాటకం ఆడుతారు. తండ్రి కట్టుబాట్ల కారణంగా సుందర్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? సుందర్‌పై తండ్రి రకరకాల ఆంక్షలు విధించాడు? లీలా తండ్రికి హిందు మతం అంటే ఎందుకు గిట్టదు. పెళ్లి కోసం లీలా చేత సుందర్ ఆడించిన నాటకం ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది. పెళ్లి కోసం సుందర్ ఆడిన నాటకం తన కుటుంబంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది. పెళ్లి కోసం ఆడిన అబద్దాలను తప్పు అని చెప్పడానికి ఎలాంటి ఇబ్బందులను లీలా, సుందర్ ఎదుర్కొన్నారు? చివరకు లీలా, సుందర్ పెళ్లికి రెండు కుటుంబాలు కలిపి పోయాయా? అనే ప్రశ్నలకు సమాధానమే అంటే సుందరానికి సినిమా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+