X
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి
Comedy | Romance | 06 Mar 2020 | A |
Telugu

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి స్టోరీ

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో  ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలు అడుసుమిల్లి వహించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: వికాస్‌ బడిజ అందించారు. 

కథ 

ఓ నలుగురు అమ్మాయిలు. అందులో ముగ్గురు (ధన్యా బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, త్రిధా చౌదరి) ఉద్యోగాలు చేసుకుంటూ ఇష్టమొచ్చినట్టు స్వేచ్చగా బతికేస్తుంటారు. వీరిలో గ్యాంగ్‌లో మిగిలిన సిద్ది (సిద్ది ఇద్నానీ) పెళ్లి చేసుకుని అసంతృప్తితో బతికేస్తుంది. ఈ నలుగురు తమ స్నేహితురాలి పెళ్లి కోసమని గోవా వెళ్తారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ గోవాకు వెళ్లిన ఆ నలుగురికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వారు ఒకరిని హత్య ఎందుకు చేయవలసి వస్తుంది? ఆపై వారు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలేంటి? వారిని బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి ఎవరు? చివరకు ఏం జరిగింది?లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే అనుకున్నది ఒకటి అయినది ఒకటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+