X
అరవింద సమేత వీరరాఘవ
Art | 11 Oct 2018 | U/A |
Telugu

అరవింద సమేత వీరరాఘవ స్టోరీ

అరవింద సమేత వీరరాఘవ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ ఎన్టీఆర్, పూజ హెగ్డే, సునిల్, జగపతి బాబు, ఈషా రెబ్బా, నాగేంద్ర బాబు, శత్రు, రావు రమేష్, రవి ప్రకాష్, సితార తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించారు మరియు నిర్మాత కె రాధాకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు. 

 

కథ


రాయలసీమలోని ఓ గ్రామంలో బసిరెడ్డి (జగపతిబాబు), నారపరెడ్డి (నాగబాబు) కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఫ్యాక్షన్ ఉంటుంది. నారపరెడ్డి కుమారుడు వీర రాఘవరెడ్డి (ఎన్టీఆర్( విదేశాలకు వెళ్లి స్వగ్రామానికి వచ్చిన సమయంలో జరిగిన దాడుల్లో నారపరెడ్డి చనిపోతాడు. తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో మునిగిన వీర రాఘవరెడ్డికి నాన్నమ్మ (సుప్రియా పాథక్) శాంతి మంత్రాన్ని ఉపదేశం చేస్తుంది. దాంతో ఫ్యాక్షన్ గొడవకు ముగింపు పలకాలని రాఘవరెడ్డి నిర్ణయం తీసుకొంటాడు. చివరకు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు ముగింపు పలికే విషయంలో వీర రాఘవరెడ్డి సఫలమయ్యాడా అనేది చిత్ర కథ.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+