X
తెలుగు » సినిమాలు » అరవింద సమేత వీరరాఘవ
అరవింద సమేత వీరరాఘవ

అరవింద సమేత వీరరాఘవ

Art | 11 Oct 2018 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

అరవింద సమేత వీరరాఘవ స్టోరీ

అరవింద సమేత వీరరాఘవ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ ఎన్టీఆర్, పూజ హెగ్డే, సునిల్, జగపతి బాబు, ఈషా రెబ్బా, నాగేంద్ర బాబు, శత్రు, రావు రమేష్, రవి ప్రకాష్, సితార తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించారు మరియు నిర్మాత కె రాధాకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు.    కథ రాయలసీమలోని ఓ గ్రామంలో బసిరెడ్డి (జగపతిబాబు), నారపరెడ్డి (నాగబాబు) కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఫ్యాక్షన్ ఉంటుంది. నారపరెడ్డి కుమారుడు వీర రాఘవరెడ్డి (ఎన్టీఆర్( విదేశాలకు వెళ్లి స్వగ్రామానికి వచ్చిన సమయంలో జరిగిన దాడుల్లో నారపరెడ్డి చనిపోతాడు. తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో మునిగిన వీర రాఘవరెడ్డికి నాన్నమ్మ (సుప్రియా పాథక్) శాంతి మంత్రాన్ని ఉపదేశం చేస్తుంది. దాంతో ఫ్యాక్షన్ గొడవకు ముగింపు పలకాలని రాఘవరెడ్డి నిర్ణయం తీసుకొంటాడు. చివరకు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు ముగింపు పలికే విషయంలో వీర రాఘవరెడ్డి సఫలమయ్యాడా అనేది చిత్ర కథ.  
Read More

అరవింద సమేత వీరరాఘవ కాస్ట్ & క్రూ

అరవింద సమేత వీరరాఘవ సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత ఎస్ రాధా కృష్ణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అరవింద సమేత వీరరాఘవ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన మరో మ్యాజిక్ అరవింద సమేత. ఎన్టీఆర్ ఇమేజ్, యాక్టింగ్ స్టామినాకు తగినట్టుగా త్రివిక్రమ్ చేసిన ప్రయోగానికి ప్రతిరూపం ఈ చిత్రం. భావోద్వేగమైన కథ, ఆసక్తికరంగా కథనం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. రొటీన్‌కు భిన్నంగా కథ చెప్పడంలో త్రివిక్రమ్ సక్సెస్ సాధించడాని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ఈ చిత్రానికి ఆదరణ విశేషంగా లభించే అవకాశం ఉంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కెరీర్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించే సత్తా అరవింద సమేతకు ఉందడనంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అరవింద సమేత వీరరాఘవ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అరవింద సమేత వీరరాఘవ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+