అర్జున్ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, శ్రియా, రాజా, కీర్తి రెడ్డి, ప్రకాష్ రాజ్, సరిత, చంద్ర మోహన్, కళాభవన్ మణి, నాజర్, రాజన్ పి దెవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గుణశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత జి రమేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చరు.
కథ
ఇది ఒక మంచి పీలింగ్ వున్నా సినిమా ఒక ఇంట్లో మనతోపాటు కలసి పేరిగిన మన అక్క చెలేల్లు పెళ్ళి చేసిన తరువాత వారిని కనీసం వారు ఎలా ఉన్నారు అని పట్టించుకోనే సమయం కూడ లేకుండా పోతోంది కాని పెళ్ళిచేసిన తర్వాత వారికి ఎ కష్టం వచ్చిన మనం వున్నాం అని తేలియజేసేదే ఈ కథ.