twitter

    అశ్వమేథం స్టోరి

    అశ్వమేథం సైబ‌ర్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన చిత్రం ఇందులో దృవ కరుణాకర్, సోన్యా, శివంగి, వెన్నెల కిశోర్, ప్రయదర్షి, సుమన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి నితిన్‌.జి దర్శకత్వం వహించారు. ఎలో క్వెన్స్ మీడియా ప్రై.లి, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ ప‌తాకాల‌పై సినిమాను ప్రియా నాయ‌ర్‌, వంద‌న యాద‌వ్‌, ఐశ్వ‌ర్య యాద‌వ్‌, రూపేశ్‌, శుభ్ మ‌ల్హోత్రా నిర్మించారు. చ‌ర‌ణ్ అర్జున్ సంగీతం అందించారు.
    **Note:Hey! Would you like to share the story of the movie అశ్వమేథం with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X