అతడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, త్రిష, ప్రకాష్ రాజ్, సయాజి షిండే, సోను సూద్, రాజివ్ కనకాల, సునిల్, కోటా శ్రీనివాస్, కె విశ్వనాథ్, నాజర్, సుధా, హేమా, తనికెల భరణి, అజై, బ్రహ్మజి, బ్రహ్మనందం, గిరి బాబు, ధర్మవరపు సుబ్రమాణ్యం, హర్శ వర్దన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాత మురళి మోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
నందు(మహేష్ బాబు) ప్రోఫిషినల్ కిల్లర్ ఒక రాజకీయనాయకూడిని చంపాడానికి సిద్దం అవుతాడు దానికి బడ్డి(సోను సూద్) తో కలసి చేయాలనుకుంటాడు కాని అనుకోని పరిస్థితులో ఆ నాయకున్ని ఇంకోకరు చంపుతారు. నందుని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు వారి నుండి తప్పించుకోనే సమయంలో పార్దు(రాజివ్ కనకాల) తన చిన్న వయస్సులో ఇంటి నుండి పారిపోయి తిరిగి చాలా సంత్సారాల తర్వతా తన వారిని కలుసుకోవాడానికి రైలులో వేల్తుంటాడు. పోలీసులు కాల్పులలో పార్థు చనిపోతాడు అలాంటి అప్పుడు తన వల్ల చనిపోయాడకోని నందు పార్థుగా మారి తన స్థానంలో అక్కడికి వేళ్తాడు. అలా వెళ్ళిన నందు ఎలా అన్ని సమస్యలను తీరుస్తాడు అనేది మిగతా కథ.......