అత్తకు కొడుకు మామకు అల్లుడు సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు వినోద్ కుమార్, రోజా, వాణిశ్రీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి ఎన్ రామా చంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత కౌసూరి శ్రీదేవి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.